sammantha tatoo hestory
అందాల  ముద్దుగుమ్మ సంమతా అక్కడ పొడిపించుకుందట. ఏంటి టాటూ. ఇటీవలి కాలంలో సినిమా  హీరోయిన్లకు టాటూలు పొడిపించుకోవడం ప్యాషన్ అయిపోయింది. కొంత మంది ముద్దు  గుమ్మలు ప్యాషన్ కోసం వేసుకుంటే.... మరికొంత మంది ప్రేమ కానుకగా సీక్రెట్  ప్లేసుల్లో వేసుకుంటున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్లు టాటూలు  పొడిపించుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో సమంతా కూడా వచ్చి  చేరింది. ఈ అమ్మడు హీరో సిద్దార్థతో ప్రేమలో మునిగితేలుందన్న వార్తలు  చెక్కర్లు కొడుతున్న తరుణంలో ఈమె టాటూ అతని ప్రేమకు గుర్తుగా వేయించుకుందని  అనుకుంటున్నారు. ఇంత వరకు ఎప్పుడు అగుపించని ఈ టాటూ ఇటీవల ఓ  కార్యక్రమానికి కురచ దుస్తులు వేసుకొని వచ్చింది. అప్పుడు సమంత ఒంటిపై  ఎక్కడో కనిపించని చోట ఒక టాటూ కనిపించిందట అక్కడి జనాలకు. దీంతో అవాక్కయిన  వారు ఈ అమ్మడు అక్కడ పొడించుకుందేమిటా అని ఆలోచనలో ఉండగానే అంతలో ఎవరో  ఏంటమ్మా అక్కడ టాటూ పొడిపించుకున్నామ్ అని అడిగితే... అది ప్రేమకు గుర్తుగా  వేయించుకున్న టాటూ అని సెలవు ఇచ్చిందట. ఇంత క్లారిటీగా చెప్పిన అమ్మడు  ఎవరి కోసం పొడిపించుకుందో వేరే చెప్పాలా ? మరి ఎప్పుడు అమ్మాయిల్ని మార్చే  సిద్దార్థ ఈ అమ్మడుతో చివరి వరకు ఉండేనా ?
Category: flim update s, Function PIcs
 

0 comments