Anasuya pregnent

Anonymous | Monday, July 08, 2013 | 0 comments

Hot Anchor Anasuya is now Pregnant.png
క్రేజీ హాట్ యాంకర్ గా అనతి కాలంలోనే బుల్లితెర పై తెగ పాపులారిటీ సంపాదించిన అనసూయ మళ్లీ తల్లికాబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి. బుల్లితెర షో జబర్థస్త్ షో ద్వారా పాపులర్ అయి, ఆ తరువాత ఆ షో నుండి అర్థాంతరంగా తప్పుకొని, జీ తెలుగు ‘బిందాస్ ’ లో యాంకర్ గా ప్రత్యక్షం అయిన అనసూయ పై ఆ మధ్య రకరకాల వార్తలు వచ్చాయి. వాటి సంగతి ఎలా ఉన్నా, అనసూయ సెక్సీ అందాలకు ఫిదా అయిన తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ముందుకు వస్తే వాటిని సున్నితంగా తిరస్కరించింది. గత కొన్ని రోజుల నుండి కామ్ గా తన పని తాను చేసుకుంటున్న అనసూయ ఇటీవలే అల్లరి నరేష్ నటించిన ‘కెవ్వు కేక ’ సినిమా ఆడియో ఫంక్షన్ కి యాంకర్ వచ్చింది. ఈ ఫంక్షన్ లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఆడియో వేడుకలో ఆమెను నిశితంగా గమనిస్తే....ఆమె పొట్టభాగం కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది. దీంతో ఆమె గర్భం దాల్చిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికే ఓ బిడ్డకు తల్లి అయిన అనసూయ మరో బిడ్డకు జన్మనివ్వబోతుందని అక్కడి జనాల టాక్. గర్భం దాల్చింది కాబట్టే... ఈ అమ్మడు భారీ సినిమాల్లో అవకాశం వచ్చినా   నో చెప్పిందని అంటున్నారు. దీని కారణంగానే ఆడియో ఫంక్షన్స్ కి, టీవీ షోలకు కూడా కమీట్ కావడం లేదని అంటున్నారు. మరి ఈ విషయంలో నిజమెంతో అబద్దం ఎంతో తెలియాల్సింది. 

Category: ,

:

0 comments